VZM: కొత్తవలస మండలం అప్పన్నదోరపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఇటీవల చోసుకున్న రెండు గ్రామాల స్మశాన వాటిక సమస్యను పరిష్కరించాలని జోడుమెరక గ్రామస్తులు, సర్పంచ్ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ పి.అప్పలరాజుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 20ఏళ్లుగా తమ్మన్నమెరక గ్రామంలో గల స్మశానంలోనే రెండుగ్రామాల వారు దహన సంస్కరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు.