MBNR: ఈ నెల 13వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులలో జాతీయ ‘లోక్ అదాలత్’ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అడిషనల్ డిస్టిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. జిల్లా కోర్టులో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘లోక్ అదాలత్’ ద్వారా ఇరువర్గాలకు తక్షణ న్యాయం జరుగుతుందని అన్నారు.