NGKL: లంబాడీలు రాజ్యాంగపరంగా ఎస్టీలేనని కొర్ర ఈశ్వర్ లాల్, మంగ్య నాయక్ అన్నారు. అచ్చంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ..లంబాడీలను అవమానించేలా సుప్రీంకోర్టు ఆశ్రయించిన మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకటరావులు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.