TPT: రాజమండ్రికి చెందిన దాతలు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఇవాళ రూ.10 లక్షలు విరాళంగా అందించారు. తిరుమలలోని ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ.. దాతల సహయంతో ప్రజలకు ట్రస్టు ద్వారా మరింత సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.