GDWL: గట్టు మండలం, కొత్తపల్లి గ్రామంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి వచ్చిన నూతన జియో ట్యాగ్ నంబర్లను తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మంగళవారం అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా జియో ట్యాగ్ నంబర్ లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు పొందడంలో ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు తెలిపారు.