CTR: వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని మంగళవారం చిత్తూరు, జీడీ నెల్లూరు నియోజకవర్గాల ఇంఛార్జ్లు విజయానంద రెడ్డి, కృపా లక్ష్మి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు రైతుల కోసం వందలాది మంది వైసీపీ నాయకులతో కలిసి పోరు బాట పట్టి చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కూటమి ప్రభుత్వం పెట్టే ఆంక్షలకు భయపడమన్నారు.