SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మంగళవారం ఉదయం పొందూరు మండలం లోలుగులో క్రొత్తగా నిర్మించిన PACS భవనాన్ని , మలకం గ్రామంలో క్రొత్తగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మ. 12.గం.లకు పొందూరు ఎంపీడీవో కార్యాలయంలో NREGS పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సోమవారం ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు.