కృష్ణా: ఏపీ ప్రభుత్వం తాజా నియామకాలలో రెండు పదవులను గన్నవరం నియోజకవర్గం నుంచి భర్తీ చేసింది. జనసేన నేత గరికపాటి శివశంకర్‌ను ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా, చిరుమామిళ్ల సూర్యనారాయణ ప్రసాద్‌ను ఏపీ కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమిస్తూ.. సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.