AP: సీఎం చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ లేఖ రాశారు. ఇరిగేషన్ బోర్డు సభ్యుడిగా పదవి చేపట్టడంలేదని లేఖలో పేర్కొన్నారు. గతంలో తనకు అనేక పదవులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని అంగర స్పష్టం చేశారు.
Tags :