MBNR: రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా క్యాన్సర్ కేర్ సెంటర్ వర్చువల్ ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రభుత్వ జనరల్ దవఖాన జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రంగా అజ్మీర ఆసుపత్రిలోని జిల్లా క్యాన్సర్ కేర్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డా. అమరావతి , అసోసియేట్ ప్రొఫెసర్ డా. బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.