అన్నమయ్య: ములకలచెరువు మండలం, సోంపల్లి పంచాయతీలోని ఎస్‌డబ్ల్యూపీసీ చెత్త సేకరణ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఇంటింటికీ చెత్త సేకరణ, తడి పొడి చెత్త విభజన పనులు ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య తప్పనిసరిగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ వర్కర్ల సంఖ్య, జీతాలు, ట్రైసైకిళ్లు, డంపింగ్ పద్ధతులపై పంచాయతీ ప్రశంసించారు.