KDP: రైతులను పట్టించుకోకుండా నిద్రపోతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ముళ్ళ కట్టెతో తట్టి లేపాల్సిన దుస్థితి రాష్ట్ర రైతులకు వచ్చిందని మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. మంగళవారం పార్టీ పిలుపు మేరకు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. శాంతియుతంగా ర్యాలీని నిర్వహిస్తుంటే అడ్డుకునేందుకు పోలీసులను వాడుకున్నారని ఆరోపించారు.