SKLM: ఆమదాలవలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. NSN స్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ… విద్యార్థులకు అక్షరాస్యత ప్రాముఖ్యతను వివరించారు. నేటి డిజిటల్ యుగంలో డిజిటల్ అక్షరాస్యత అవసరమని సూచించారు.