ATP: గుత్తి వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వైసీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు గుంతకల్లు ఆర్డీవో కార్యాలయం వద్ద రైతు సమస్యలపై జరిగే అన్నదాత పోరు నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.