ప్రకాశం: పామూరు సచివాలయం-1లో సోమవారం నుంచి ఆధార్ సేవలు అందుబాటులోకి వస్తున్నట్లు ఎంపీడీవో బ్రహ్మయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఒకటో సచివాలయంలో కొత్తగా ఆధార్ తీసుకోవాల్సిన వారు, ఆధార్ కార్డులో చిరునామా, పేరు సవరణలతో పాటు ఇతర సేవలు వినియోగించుకోవాలని కోరారు.