SRPT: బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్లో గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, సీనియర్ న్యాయవాది ప్రదీప్, అమ్మ అనసూయమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా సోమవారం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి మాజీ ఎమ్మెల్యే నివాళులర్పించారు.