MDK: ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు అమూల్యమైనదని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా విషయాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 52,3327 మంది ఓటర్లుగా 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 1,052 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.