KNR: హుజురాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు సోమవారం గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేతిరాత పోటీలు నిర్వహించారు. చేతిరాతలో ప్రతిభకనబరిచిన పది మంది విద్యార్థులకు ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.ఎం. డిక్షనరీలు అందజేశారు.