NLG: నల్గొండలో ఒకటో నెంబర్ వినాయక విగ్రహం వద్ద నిమజ్జనం శోభాయాత్ర ప్రారంభోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి విచ్చేసి రాజకీయాలు మాట్లాడడమేమిటని ప్రశ్నించిన జిల్లా బీజేపీ అధ్యక్షుడు వర్షిత్ రెడ్డిపై దాడి చేయటాని తాము ఖండిస్తున్నట్లు ఆ పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు పీక వెంకన్న పేర్కొన్నారు. ఉరుమడ్లలో సోమవారం మంత్రి కోమటిరెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.