AP: మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో టీడీపీలోకి చేరికలు భారీగా జరిగాయి. కొండతాడూరులో 80 కుటుంబాలకు చెందిన 300 మంది టీడీపీలో చేరారు. గిరిజన ప్రాంతాల అభివృద్దే తమ ప్రాధాన్యమని మంత్రి అన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.