W.G: తణుకు మండలంలో రైతులకు తగినంత యూరియా అందుబాటులో ఉందని యూరియా లభ్యతపై అపోహలు నమ్మవద్దని తణుకు వ్యవసాయ సహాయ సంచాలకులు జి.నరేంద్ర తెలిపారు. తణుకు మండలం తేతలి పీఎసీఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన యూరియా అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు.