SRD-MMTS రైల్వే స్టేషన్ను LIG నుంచి NH 65 ఇక్రిసాట్ (ఫెన్సింగ్)ప్రాంతంలో ఏర్పాటుకై దక్షిణ మధ్య రైల్వే అధికారులతో చర్చిస్తున్నట్లు గ్రాడ్యుయేట్స్ MLC అంజిరెడ్డి hitt tv ప్రతినిధితో అన్నారు. అప్పట్లో అనాలోచిత నిర్ణయంవల్ల LIG ప్రాంతంలో ఏర్పాటు చేసిన రైల్వేస్టేషన్ ఎవరికి లాభం లేదని అన్నారు. ఇక్రిశాట్ ప్రాంతంలో రైల్వస్టేషన్ ఏర్పాటుకై ఫోకస్ పెట్టామని అన్నారు.