KRNL: నగరంలో రాత్రి వేళల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్న మహిళా కార్మికులకు మినహాయింపు ఇవ్వాలని జనవాహిని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే. శ్రీనివాసులు కమిషనర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కే.ఎమ్.సీ కార్యాలయంలో కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.