WGL: నల్లబెల్లి మండలంలోని రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం రైతులు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. పంటలకు అవసరమైన యూరియా సరఫరా ఆలస్యంగా రావడం వల్ల రైతులు ఉదయం నుంచే వరుసగా నిలబడి తీసుకునేందుకు క్యూలో వేచి ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ పనులకు యూరియా అత్యవసరంగా ఉండటంతో రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారులు రైతులను సమన్యం చేశారు.