TPT: ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ 2017లో TDP హయాంలో బాధ్యతలు స్వీకరించారు. తొలుత సామాన్యుడిలా ఆయన స్వామివారిని దివ్యదర్శనం క్యూలో దర్శించుకున్నారు. క్యూలో భక్తులు పడుతున్న ఇబ్బందులు గుర్తించి టైం స్లాట్ దర్శనం ప్రవేశ పెట్టారు. 2019లో ఆయన పదవి కాలం ముగిసినా YCP హయాంలో మరో ఏడాది ఈవోగా కొనసాగారు. ఈయన మొత్తం మూడేళ్ల ఐదు నెలలు ఈవోగా పని చేశారు.