ATP: రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వయోజన విద్య కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వయోజనులకు కనీసం దినపత్రిక చదవగలిగే జ్ఞానం అవసరమని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం రాత్రివేళల్లో విద్యాబోధనను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు.