CTR: అపోలో యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో ‘ఫిజియో ఫెస్ట్- 2025’ను ఇవాళ ఘనంగా నిర్వహించారు. వరల్డ్ ఫిజియోథెరపీ డేను పురస్కరించుకుని ఫిజియోథెరపీ ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఫిజియో ఫెస్ట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైస్ ఛాన్సలర్ డాక్టర్ హెచ్. వినోద్ భట్ హాజరయ్యారు.