SRD: పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులో 20,346 ఇన్ స్లో కొనసాగుతుండగా, 14,304 క్యూసెక్కులు అవుట్ ఫ్లో ఉందని నీటిపారుదల శాఖ ఏఈ స్టాలిన్ సోమవారం తెలిపారు. ప్రాజెక్ట్ స్పిల్ ద్వారా 11,569 క్యూసెక్కులు, జెన్కో విద్యుత్ ఉత్పత్తి కి రెండుటర్న్లు ద్వారా 2195 క్యూసెక్కులు HMWS 80cs, మిషన్ భగీరథ 70cs, నీటి ఆవిరి 390 క్యూసెక్కులు ఉందని చెప్పారు.