TPT: SPMVV నిర్వహించిన ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్ 2025 లా కోర్సులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల అయింది. అడ్మిషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ఈ నెల 11 వరకు కొనసాగుతుందని వర్సిటీ కార్యాలయం పేర్కొంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://cets.apsche.ap.gov.inను సందర్శించవచ్చుని తెలిపారు.