KMM: మధిర నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఎదురులేని శక్తిగా కాంగ్రెస్ మారుతోంది. Dy.CM భట్టి విక్రమార్క నేతృత్వంలో జరుగుతున్న నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇవాళ గాంధీ భవన్లో భట్టి సమక్షంలో సుమారు 70 కుటుంబాలు కాంగ్రెస్లో చేరాయి.