TPT: వెంకటగిరిలో జరగనున్న ప్రముఖ పోలేరమ్మ జాతరకు జిల్లా SP హర్షవర్ధన్ రాజును ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు దేవస్థానం EO శ్రీనివాసులు రెడ్డి, జాతర కమిటీ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేస్తూ, తీర్థ ప్రసాదాలతో గౌరవించారు. ఈ వేడుకలకు హర్షవర్ధన్ రాజు హాజరయ్యే అవకాశం ఉండటం ఆలయ భక్తులకు హర్షదాయకం. కాగా, జాతర ఏర్పాట్లు భద్రతా పరంగా ఉన్నతంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు.