TG: BRSకు వ్యతిరేకంగా MLC కవిత తొలిసారిగా నిర్ణయం తీసుకున్నారు. BRS నుంచి సస్పెండైన తర్వాత కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌కు మద్దతు తెలిపారు. పార్టీలకు అతీతంగా తెలుగువారు సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మరోవైపు జాగృతి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాలను కలుస్తామని, కేసీఆర్ తరహాలోనే కార్యాచరణ ఉంటుందన్నారు.