NTR: ఇబ్రహీంపట్నం కిలేస్ పురం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ జగ్గయ్యపేట అమృత మంగవారం ఇబ్రహీంపట్నం పోలీసులు ఆశ్రయించారు. తమ ఇష్ట ప్రకారం వివాహం చేసుకున్నామని అమృత తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ప్రేమ జంట పోలీసులు ఆశ్రయించారు. ఈ మెరుకు పోలీసులు తమ తల్లిదండ్రులను పిలిపించనున్నారు.