VZM: ఎల్.కోట మండలం మార్లపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇళ్లు కాలిపోయాయి. విషయం తెలుసుకొన్న ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నిర్వాసితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనంతరం ఎమ్మెల్యే సొంత నిధులు, రెడ్ క్రాస్ సంస్థ సహాకారంతో నిత్యావసర సరుకులు, రైస్ ప్యాకెట్లు, దుప్పట్లు బాధితులకు అందజేశారు. యడ్ల పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.