MBNR: పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ చేయలేని అభివృద్ధిని కేవలం 20 నెలలలో మేము చేసి చూపిస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం భూత్పుర్ మండలం పెద్దతండా నుంచి లోక్యతాండ వరకు నిర్మించనున్న బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.