VZM: రాష్ట్రంలో రైతన్నకు జరుగుతున్న అరాచలకాలపై అన్నదాత పోరుబాట కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆర్డీవో కార్యాలయానికి విజయనగరం సమన్వయ కర్తలు కోలగట్ల వీరభద్రస్వామి, కడుబండి శ్రీనివాసరావు భారీ ఎత్తున ర్యాలీగా వెళ్ళి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పి. సురేష్ బాబు, జీసీసీ మాజీ ఛైర్ పర్సన్ శోభ స్వాతి రాణి పాల్గొన్నారు.