KNR: చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో మంగళవారం ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రిన్సిపాల్ కాళహస్తి నివాళులర్పించారు. నారాయణరావును ప్రముఖ సంఘసంస్కర్తగా, తెలంగాణ వైతాళికుడి అని ఆయన కొనియాడారు.