NDL: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ వినాశనం నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించి అక్కడ జరుగుతున్న పనితీరును అడిగి తెలుసుకున్నారు.