ప్రకాశం: యూరియా కొరతపై వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని టీడీపీ రైతు సంఘం నాయకులు శ్యామల కాశిరెడ్డి అన్నారు. ఇవాళ కనిగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సబ్ డివిజన్లో రైతులకు 173.247 మెట్రిక్ తన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. 6 మండలాల రైతులకు గత నెల రోజులలో 298.915 మెట్రిక్ టన్నుల యూరియా అందించడం జరిగిందన్నారు.