KRNL: ఆదోనిలో మండగిరి రైతుల ప్రధాన సమస్యను పరిష్కరించడానికి ఎమ్మెల్యే పార్థసారధి రైతుల అభ్యర్థన మేరకు జింకవంక స్థలానికి అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఎలా ఉండేదో అలాగే వర్షపు నీరు పంట పొలాల నుంచి జింక వంక రూపములో వెళ్లిపోయే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రైతును ముంపు నుంచి కాపాడుకుంటామని తెలిపారు.