PPM: జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, సహాయ సంచాలకులు లోచర్ల రమేష్ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా పదోన్నతి పొందారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో జరిగిన శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ)లో రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు ఏడీలకు డీడీగా పదోన్నతి లభించింది. ఇందులో L.రమేష్ ఒకరు.