ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ గెలుపొందారు. ఆయనకు 452 ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికల్లో 767 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి.
Tags :