AP: TG మాజీ మంత్రి KTRని ఎందుకు కలవకూడదని మంత్రి లోకేష్ అన్నారు. ‘పలు సందర్భాల్లో KTRను కలిశాను.. ఆయన్ను కలవాలంటే CM రేవంత్‌ని అడగాలా?. కవితను TDPలోకి తీసుకోవడమంటే జగన్‌ను చేర్చుకున్నట్లే. రెడ్‌బుక్‌లో చాలా స్కామ్‌లు ఉన్నాయ్.. అన్నీ బయటకి వస్తాయి. అందుకే జగన్ బెంగళూరులో ఉన్నారు. జూబ్లీహిల్స్‌లో TDP పోటీపై పార్టీ అధ్యక్షుడిదే నిర్ణయం’ అని అన్నారు.