E.G: రాజమహేంద్రవరం రెవిన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ నాయక్ గోకవరం మండల కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని తహశీల్దార్ రామకృష్ణ తెలియజేశారు. అనంతరం గోకవరం సొసైటీ నందు యూరియా నిలవలను తనిఖీ చేసి యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.