TG: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించకపోయినా.. ఆశావాహులు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ తరపున మాగంటి గోపినాథ్ వారసులు రంగంలోకి దిగారు. తమ స్థానం చేజారిపోకుండా ఉండటం కోసం ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.