నేపాల్లో ఎవరైనా తెలంగాణ వాసులు చిక్కుకుంటే వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులను ఈ కింది నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రెటరీ అండ్ లైజన్ హెడ్ +91 9871999044, జి.రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ +91 9643723157, సీహెచ్ చక్రవర్తి, ప్రజా సంబంధాల అధికారి +91 9949351270 నంబర్లకు కాల్ చేయండి.