VZM: విశ్వకర్మ జయంతి గజపతినగరం మండలంలో పండగల జరిగేలా చర్యలు చేపట్టాలని బీజేపీ గజపతినగరం మండల శాఖ అధ్యక్షుడు భాస్కరరావు బుధవారం గజపతినగరం ఇంఛార్జ్ ఎంపీడీవోకు అందజేసిన వినతిపత్రంలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పండగల జరిపేందుకు జీవో జారీ చేసినందున ఈనెల 17వ తేదీన విశ్వకర్మ జయంతి జరపాలన్నారు. ఇందులో జిల్లా కార్పెంటర్ యూనియన్ అధ్యక్షుడు గణేష్ పాల్గొన్నారు.