అన్నమయ్య: కురబలకోట మండలం అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో విద్యార్థులకు ఈ ఏపీ సీఈటి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. ఇవాళ నిర్వహించిన ఈ పరీక్షల్లో పదిమంది విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ సి. యువరాజ్ ఒక్కో విద్యార్థికి రూ. 15 వేల చొప్పున నగదు బహుమతిని ప్రధానం చేశారు.