NLR: కలువాయి మండలం దాచూరులో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గడ్డివాము దట్టమైన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రైతు శ్రీనివాసులకు సుమారు రూ.15 వేలు నష్టపోయినట్లు తెలిపారు. గ్రామంలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయని, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి వాటిని సరిచేసి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.