ప్రకాశం: ఒంగోలు రైతు బజార్లలో కర్నూలు ఉల్లిపాయల నాణ్యతను JC గోపాలకృష్ణ ఇవాళ పరిశీలించారు. మార్కెటింగ్ అధికారులతో కలిసి రైతు బజార్లో తిరిగి వినియోగదారులను అడిగి నాణ్యత తెలుసుకున్నారు. ప్లాస్టిక్ కవర్లను నిషేధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.